Bhagavad Gītā (Kashmirian recension)· 6.14 / 49

Bhagavad Gītā (Kashmirian recension)6.14

6.14
समं कायशिरोग्रीवं धारयन्नचलं स्थिरः । संपश्यन्नासिकाग्रं स्वं दिशश्चानवलोकयन् ॥ ६-१४ ॥
samaṃ kāyaśirogrīvaṃ dhārayannacalaṃ sthiraḥ | saṃpaśyannāsikāgraṃ svaṃ diśaścānavalokayan || 6-14 ||
— శరీరము, శిరస్సు, మెడ సమముగా నిలిపి ; — కదలక, నిశ్చలముగా ఉంచి ; — తన ముక్కు కొనను చూచుచు ; — ఏ దిక్కునందును చూడక

శరీరమును, తలను, మెడను సమముగా అచలముగా స్థిరముగా ధరించి, తన ముక్కు చివరను చూచుచు, దిక్కులను చూడక,