Bhagavad Gītā (Kashmirian recension)· 6.13 / 49

Bhagavad Gītā (Kashmirian recension)6.13

6.13
तत्रैकाग्रं मनः कृत्वा यतचित्तेन्द्रियक्रियः । उपविश्यासने युञ्ज्याद्योगमात्मविशुद्धये ॥ ६-१३ ॥
tatraikāgraṃ manaḥ kṛtvā yatacittendriyakriyaḥ | upaviśyāsane yuñjyādyogamātmaviśuddhaye || 6-13 ||
— అచట మనస్సును ఏకాగ్రముగా చేసి ; — మనస్సు, ఇంద్రియముల వ్యాపారమును నిగ్రహించి ; — ఆసనమునందు కూర్చుండి అభ్యసింపవలెను ; — ఆత్మశుద్ధి కొరకు యోగమును

అచట మనస్సును ఏకాగ్రముగా చేసి, చిత్తేంద్రియ క్రియలను నిగ్రహించి, ఆసనమునందు కూర్చుండి ఆత్మశుద్ధి కొఱకు యోగమును అభ్యసింపవలెను.