Bhagavad Gītā (Kashmirian recension)6.12
शुचौ देशे प्रतिष्ठाप्य स्थिरमासनमात्मनः ।
नात्युच्छ्रितं नातिनीचं चैलाजिनकुशोत्तरम् ॥
६-१२ ॥
śucau deśe pratiṣṭhāpya sthiramāsanamātmanaḥ |
nātyucchritaṃ nātinīcaṃ cailājinakuśottaram ||
6-12 ||
— పరిశుభ్రమైన స్థలమునందు ఏర్పరచుకొని ; — తనకు దృఢమైన ఆసనమును ; — మిక్కిలి ఎత్తుగాని, మిక్కిలి పల్లముగాని కానిదానిని ; — వస్త్రము, లేడిచర్మము, దర్భలతో కప్పబడినదానిని శుచియైన చోట తనకు మిక్కిలి ఎత్తుగాని, మిక్కిలి పల్లముగాని కాని, వస్త్రము-చర్మము-కుశలతో కూడిన స్థిరమైన ఆసనమును అమర్చుకొని,