प्रशान्तात्मा विगतभीर्ब्रह्मचारिव्रते स्थितः ।
मनः संयम्य मच्चित्तो युक्त आसीत मत्परः ॥
६-१५ ॥
praśāntātmā vigatabhīrbrahmacārivrate sthitaḥ |
manaḥ saṃyamya maccitto yukta āsīta matparaḥ ||
6-15 ||
ప్రశాంతాత్ముడై, భయము తొలగినవాడై, బ్రహ్మచర్యవ్రతమునందు నిలిచి, మనస్సును నిగ్రహించి, నాయందు చిత్తము గలవాడై, నన్నే పరమముగా గలవాడై యోగయుక్తుడై కూర్చుండవలెను.