Bhagavad Gītā (Kashmirian recension)· 6.16 / 49

Bhagavad Gītā (Kashmirian recension)6.16

6.16
युञ्जन्नेवं सदात्मानं मद्भक्तोऽनन्यमानसः । शान्तिं निर्वाणपरमां मत्संस्थामधिगच्छति ॥ ६-१६ ॥
yuñjannevaṃ sadātmānaṃ madbhakto'nanyamānasaḥ | śāntiṃ nirvāṇaparamāṃ matsaṃsthāmadhigacchati || 6-16 ||
— ఇట్లు నిరంతరము ఆత్మను యోగమునందు నిలుపుచు ; — అన్యత్ర మనస్సు లేని నా భక్తుడు ; — నిర్వాణ పర్యంతమైన శాంతిని ; — నాయందున్నదానిని పొందును

ఇట్లు ఆత్మను సదా యోగమునందు నిలుపుచు, అనన్యమైన మనస్సు గల నా భక్తుడు నాయందున్న, నిర్వాణపరమమైన శాంతిని పొందును.