संन्यासं कर्मणां कृष्ण ! पुनर्योगं च शंससि ।
यच्छ्रेयानेतयोरेकस्तं मे ब्रूहि विनिश्चितम् ॥
५-१ ॥
saṃnyāsaṃ karmaṇāṃ kṛṣṇa ! punaryogaṃ ca śaṃsasi |
yacchreyānetayorekastaṃ me brūhi viniścitam ||
5-1 ||
ఓ కృష్ణా, కర్మముల సన్న్యాసమును నీవు ప్రశంసించుచున్నావు, మరల యోగమునును ప్రశంసించుచున్నావు; ఈ రెంటిలో ఏది శ్రేయస్కరమో దానిని నిశ్చయించి నాకు చెప్పుము.