Bhagavad Gītā (Kashmirian recension)· 5.2 / 29

Bhagavad Gītā (Kashmirian recension)5.2

5.2
संन्यासः कर्मयोगश्च निःश्रेयसकरावुभौ । तयोस्तु कर्मसंन्यासात्कर्मयोगो विशिष्यते ॥ ५-२ ॥
saṃnyāsaḥ karmayogaśca niḥśreyasakarāvubhau | tayostu karmasaṃnyāsātkarmayogo viśiṣyate || 5-2 ||
— సన్న్యాసమును, కర్మయోగమును ; — రెండును పరమ శ్రేయస్సును కలిగించును ; — అయితే ఈ రెండింటిలో కర్మసన్న్యాసము కంటె ; — కర్మయోగము శ్రేష్ఠమైనది

సన్న్యాసమును, కర్మయోగమును రెండును నిఃశ్రేయసమును కలిగించును; కాని ఆ రెంటిలో కర్మసన్న్యాసముకంటె కర్మయోగము శ్రేష్ఠమైనది.