ज्ञेयः स नित्यसंन्यासी यो न द्वेष्टि न काङ्क्षति ।
निर्द्वन्द्वो हि महाबाहो ! सुखं बन्धाद्विमुच्यते ॥
५-३ ॥
jñeyaḥ sa nityasaṃnyāsī yo na dveṣṭi na kāṅkṣati |
nirdvandvo hi mahābāho ! sukhaṃ bandhādvimucyate ||
5-3 ||
ఎవడు ద్వేషింపడో, కోరడో, అతనిని నిత్యసన్న్యాసిగా ఎఱుగవలెను; ఓ మహాబాహూ, ద్వంద్వరహితుడై అతడు సుఖముగా బంధమునుండి విముక్తుడగును.