साङ्ख्ययोगौ पृथग्बालाः प्रवदन्ति न पण्डिताः ।
एकमप्यास्थितः सम्यगुभयोर्विन्दते फलम् ॥
५-४ ॥
sāṅkhyayogau pṛthagbālāḥ pravadanti na paṇḍitāḥ |
ekamapyāsthitaḥ samyagubhayorvindate phalam ||
5-4 ||
సాంఖ్యమును యోగమును వేఱువేఱు అని బాలురు చెప్పుదురు, పండితులు కాదు; ఒక్కదానియందైనను సరిగా నిలిచినవాడు రెంటి ఫలమును పొందును.