तस्मादज्ञानसम्भूतं हृत्स्थं ज्ञानासिनात्मनः ।
छित्वैवं संशयं योगमातिष्ठोत्तिष्ठ भारत ॥
४-४२ ॥
tasmādajñānasambhūtaṃ hṛtsthaṃ jñānāsinātmanaḥ |
chitvaivaṃ saṃśayaṃ yogamātiṣṭhottiṣṭha bhārata ||
4-42 ||
కావున ఓ భారతా, అజ్ఞానమునుండి పుట్టి హృదయమునందున్న ఈ సంశయమును ఆత్మజ్ఞానమను ఖడ్గముచే ఛేదించి, యోగమునందు నిలిచి లెమ్ము.