Bhagavad Gītā (Kashmirian recension)4.21
निराशीर्यतचित्तात्मा त्यक्तसर्वपरिग्रहः ।
शारीरं केवलं कर्म कुर्वन्नाप्नोति किल्बिषम् ॥
४-२१ ॥
nirāśīryatacittātmā tyaktasarvaparigrahaḥ |
śārīraṃ kevalaṃ karma kurvannāpnoti kilbiṣam ||
4-21 ||
— ఆశ లేక, మనస్సును ఆత్మను నిగ్రహించి ; — సర్వ పరిగ్రహమును విడిచి ; — కేవల శారీరక కర్మమును చేయుచు ; — కర్మము చేయుచున్నను పాపమునొందడు ఆశ లేనివాడై, మనస్సును ఆత్మను నిగ్రహించి, సర్వ పరిగ్రహమును విడిచి, కేవల శారీరక కర్మమును చేయుచు అతడు పాపమునొందడు.