एवं परम्पराप्राप्तमिमं राजर्षयो विदुः ।
स कालेनेह महता योगो नष्टः परन्तप ॥
४-२ ॥
evaṃ paramparāprāptamimaṃ rājarṣayo viduḥ |
sa kāleneha mahatā yogo naṣṭaḥ parantapa ||
4-2 ||
ఇట్లు పరంపరగా పొందిన దీనిని రాజర్షులు ఎఱిగిరి; ఓ పరంతపా, కాని చాల కాలము గడచుటచే ఈ యోగము లోకమునందు నశించెను.