Bhagavad Gītā (Kashmirian recension)· 4.1 / 42

Bhagavad Gītā (Kashmirian recension)4.1

4.1
एवं विवस्वते योगं प्रोक्तवानहमव्ययम् । विवस्वान्मनवे प्राह मनुरिक्ष्वाकवेऽब्रवीत् ॥ ४-१ ॥
evaṃ vivasvate yogaṃ proktavānahamavyayam | vivasvānmanave prāha manurikṣvākave'bravīt || 4-1 ||
— ఈ యోగమును వివస్వంతునకు ; — అవ్యయమైన దానిని నేను చెప్పితిని ; — వివస్వంతుడు మనువునకు చెప్పెను ; — మనువు ఇక్ష్వాకునకు చెప్పెను

ఈ అవ్యయమైన యోగమును నేను వివస్వంతునకు చెప్పితిని; వివస్వంతుడు మనువునకు చెప్పెను, మనువు ఇక్ష్వాకునకు చెప్పెను.