Bhagavad Gītā (Kashmirian recension)3.35
श्रेयान् स्वधर्मो विगुणः परधर्मात्स्वनुष्ठितात् ।
स्वधर्मे निधनं श्रेयः परधर्मोदयादपिः ॥
३-३५ ॥
śreyān svadharmo viguṇaḥ paradharmātsvanuṣṭhitāt |
svadharme nidhanaṃ śreyaḥ paradharmodayādapiḥ ||
3-35 ||
— చక్కగా ఆచరించిన పరధర్మముకంటె గుణహీనమైనను స్వధర్మమే మేలు ; — చక్కగా ఆచరించిన పరధర్మముకంటె ; — స్వధర్మమునందు మరణమైనను మేలు ; — ప్రబలినను పరధర్మము (భయావహము) చక్కగా ఆచరించిన పరధర్మముకంటె గుణహీనమైనను స్వధర్మమే మేలు; స్వధర్మమునందు మరణమైనను మేలు; పరధర్మము భయావహము.