Bhagavad Gītā (Kashmirian recension)· 3.34 / 48

Bhagavad Gītā (Kashmirian recension)3.34

3.34
इन्द्रियस्येन्द्रियस्यार्थे रागद्वेषौ व्यवस्थितौ । तयोर्न वशमागच्छेत्तौ ह्यस्य परिपन्थिनौ ॥ ३-३४ ॥
indriyasyendriyasyārthe rāgadveṣau vyavasthitau | tayorna vaśamāgacchettau hyasya paripanthinau || 3-34 ||
— ప్రతి ఇంద్రియమునకు దాని విషయమునందు ; — రాగద్వేషములు నెలకొనియున్నవి ; — వాని వశమునకు లోనుకారాదు ; — అవి ఇతనికి శత్రువులు

ప్రతి ఇంద్రియమునకు దాని విషయమునందు రాగద్వేషములు నెలకొనియున్నవి; వాని వశమునకు లోనుకారాదు; అవి ఇతనికి మార్గమునందు అడ్డగించు శత్రువులు.