सदृशं चेष्टते स्वस्याः प्रकृतेर्ज्ञानवानपि ।
प्रकृतिं यान्ति भूतानि निग्रहः किं करिष्यति ॥
३-३३ ॥
sadṛśaṃ ceṣṭate svasyāḥ prakṛterjñānavānapi |
prakṛtiṃ yānti bhūtāni nigrahaḥ kiṃ kariṣyati ||
3-33 ||
జ్ఞానవంతుడైనను తన ప్రకృతికి తగినట్లే ప్రవర్తించును; భూతములు తమ ప్రకృతిని అనుసరించును; నిగ్రహము ఏమి చేయగలదు?