Bhagavad Gītā (Kashmirian recension)· 3.18 / 48

Bhagavad Gītā (Kashmirian recension)3.18

3.18
नैव तस्य कृतेनार्थो नाकृतेनेह कश्चन । न चास्य सर्वभूतेषु कश्चिदर्थव्यपाश्रयः ॥ ३-१८ ॥
naiva tasya kṛtenārtho nākṛteneha kaścana | na cāsya sarvabhūteṣu kaścidarthavyapāśrayaḥ || 3-18 ||
— చేసిన కర్మముచే అతనికి ప్రయోజనము లేదు ; — చేయని దానిచేతను ఏదియు లేదు ; — సర్వ భూతములలో అతనికి ; — ఏ ప్రయోజనము కొఱకును ఆశ్రయము లేదు

ఇచట చేసిన కర్మముచేగాని, చేయని కర్మముచేగాని అతనికి ప్రయోజనము లేదు; సర్వ భూతములలో ఏ ప్రయోజనము కొఱకును అతడు ఆశ్రయింపడు.