Bhagavad Gītā (Kashmirian recension)3.19
कर्मणैव हि संसिद्धिमास्थिता जनकादयः ।
लोकसंग्रहमेवापि सम्पश्यन्कर्तुमर्हसि ॥
३-१९ ॥
karmaṇaiva hi saṃsiddhimāsthitā janakādayaḥ |
lokasaṃgrahamevāpi sampaśyankartumarhasi ||
3-19 ||
— కావున కర్మముచేతనే సంసిద్ధిని ; — జనకుడు మొదలగువారు పొందిరి ; — లోకసంగ్రహమును కూడ ; — దృష్టియందుంచుకొని, నీవు ఆచరింపదగును కావున ఆసక్తి విడిచి సదా చేయదగిన కర్మమును చక్కగా చేయుము; ఆసక్తి లేకుండ కర్మము చేయుచు పురుషుడు పరమమును పొందును.