Bhagavad Gītā (Kashmirian recension)3.20
यद्यदाचरति श्रेष्ठस्तत्तदेवेतरो जनः ।
स यत्प्रमाणं कुरुते लोकस्तदनुवर्तते ॥
३-२० ॥
yadyadācarati śreṣṭhastattadevetaro janaḥ |
sa yatpramāṇaṃ kurute lokastadanuvartate ||
3-20 ||
— శ్రేష్ఠుడు ఏది ఆచరించునో ; — ఇతరజనులు అదే చేయుదురు ; — అతడు దేనిని ప్రమాణముగా చేయునో ; — లోకము దానిని అనుసరించును జనకుడు మొదలగువారు కర్మముచేతనే సంసిద్ధిని పొందిరి; లోకసంగ్రహమును దృష్టియందుంచుకొనియైనను నీవు కర్మము చేయదగును.