यश्चात्मरतिरेव स्यादात्मतृप्तश्च मानवः ।
आत्मन्येव च सन्तुष्टस्तस्य कार्यं न विद्यते ॥
३-१७ ॥
yaścātmaratireva syādātmatṛptaśca mānavaḥ |
ātmanyeva ca santuṣṭastasya kāryaṃ na vidyate ||
3-17 ||
ఎవడు ఆత్మయందే రమించునో, ఆత్మయందే తృప్తుడగునో, ఆత్మయందే సంతుష్టుడగునో — అట్టి మనుష్యునకు చేయవలసిన కార్యము ఏదియు లేదు.