Bhagavad Gītā (Kashmirian recension)· 2.42 / 74

Bhagavad Gītā (Kashmirian recension)2.42

2.42
व्यवसायात्मिका बुद्धिरेकैव कुरुनन्दन । बहुशाखा ह्यनन्ताश्च बुद्धयोऽव्यवसायिनाम् ॥ २-४२ ॥
vyavasāyātmikā buddhirekaiva kurunandana | bahuśākhā hyanantāśca buddhayo'vyavasāyinām || 2-42 ||
— నిశ్చయాత్మకమైన బుద్ధి ; — ఒక్కటే ; — ఓ కురునందనా ; — బహుశాఖలు గలవి, అనంతములు ; — నిశ్చయము లేనివారి బుద్ధులు

ఓ పార్థా, వేదవాదమునందు ఆసక్తులై, ఇంతకంటె వేఱొకటి లేదని వాదించు అవివేకులు ఈ పుష్పితమైన మాటను పలుకుదురు;