Bhagavad Gītā (Kashmirian recension)· 2.43 / 74

Bhagavad Gītā (Kashmirian recension)2.43

2.43
यामिमां पुष्पितां वाचं प्रवदन्त्यविपश्चितः । वेदवादरताः पार्थ नान्यदस्तीतिवादिनः ॥ २-४३ ॥
yāmimāṃ puṣpitāṃ vācaṃ pravadantyavipaścitaḥ | vedavādaratāḥ pārtha nānyadastītivādinaḥ || 2-43 ||
— ఈ పుష్పితమైన మాటను ; — అవివేకులు పలుకుదురు ; — వేదవాదమునందు రమించుచు, ఓ పార్థా ; — ఇంతకంటె వేఱొకటి లేదని చెప్పుచు

కామమే ఆత్మగా గలవారు, స్వర్గమే పరమగమ్యముగా గలవారు, జన్మకర్మఫలములను కోరువారు, భోగైశ్వర్యప్రాప్తి కొఱకు అనేక క్రియావిశేషములతో నిండినవారు.