यत्तु प्रत्युपकारार्थं फलमुद्दिश्य वा पुनः ।
दीयते च परिक्लिष्टं तद्राजसमिति स्मृतम् ॥
१७-२१ ॥
yattu pratyupakārārthaṃ phalamuddiśya vā punaḥ |
dīyate ca parikliṣṭaṃ tadrājasamiti smṛtam ||
17-21 ||
కాని ప్రత్యుపకారము కొఱకుగాని, ఫలమును ఉద్దేశించిగాని, బాధతోను ఏది ఇవ్వబడునో — అది రాజసమని తలంపబడెను.