Bhagavad Gītā (Kashmirian recension)16.22
एतैर्वियुक्तः कौन्तेय तमोद्वारैस्त्रिभिर्नरः ।
आचरत्यात्मनः श्रेयस्ततो याति परां गतिम् ॥
१६-२२ ॥
etairviyuktaḥ kaunteya tamodvāraistribhirnaraḥ |
ācaratyātmanaḥ śreyastato yāti parāṃ gatim ||
16-22 ||
— వీని నుండి విముక్తుడై, ఓ కౌంతేయా ; — మూడు తమో ద్వారముల నుండి, మనుజుడు ; — తనకు హితమైనదానిని ఆచరించును ; — అటు పిమ్మట పరమ గతిని పొందును ఓ కౌంతేయా, ఈ మూడు తమోద్వారములనుండి విముక్తుడైన మనుష్యుడు తనకు శ్రేయమును ఆచరించును; అటుపై పరమగతిని పొందును.