Bhagavad Gītā (Kashmirian recension)· 16.23 / 24

Bhagavad Gītā (Kashmirian recension)16.23

16.23
यः शास्त्रविधिमुत्सृज्य वर्तते कामकारतः । न स सिद्धिमवाप्नोति न सुखं न परां गतिम् ॥ १६-२३ ॥
yaḥ śāstravidhimutsṛjya vartate kāmakārataḥ | na sa siddhimavāpnoti na sukhaṃ na parāṃ gatim || 16-23 ||
— ఎవడు శాస్త్ర విధిని విడిచి ; — కామ ప్రేరణచేత ప్రవర్తించునో ; — అతడు సిద్ధిని పొందడు ; — సుఖమునుగాని, పరమ గతినిగాని

ఎవడు శాస్త్రవిధిని విడిచి కామప్రేరణచే ప్రవర్తించునో — అతడు సిద్ధినిగాని, సుఖమునుగాని, పరమగతినిగాని పొందడు.