तस्माच्छास्त्रं प्रमाणं ते कार्याकार्यव्यवस्थितौ ।
ज्ञात्वा शास्त्रविधानोक्तं कर्म कर्तुमिहार्हसि ॥
१६-२४ ॥
tasmācchāstraṃ pramāṇaṃ te kāryākāryavyavasthitau |
jñātvā śāstravidhānoktaṃ karma kartumihārhasi ||
16-24 ||
కావున చేయదగిన-చేయరాని వాని నిర్ణయమునందు శాస్త్రమే నీకు ప్రమాణము; శాస్త్రవిధానమునందు చెప్పబడినదానిని ఎఱిగి, ఇచట కర్మము చేయదగుదువు.