Bhagavad Gītā (Kashmirian recension)· 15.8 / 20

Bhagavad Gītā (Kashmirian recension)15.8

15.8
शरीरं यदवाप्नोति यच्चाप्युत्क्रामतीश्वरः । गृहीत्वैतानि संयति वायुर्गन्धानिवाशयात् ॥ १५-८ ॥
śarīraṃ yadavāpnoti yaccāpyutkrāmatīśvaraḥ | gṛhītvaitāni saṃyati vāyurgandhānivāśayāt || 15-8 ||
— ఏ శరీరమును పొందునో ; — దేనినుండి ఈశ్వరుడు (జీవుడు) నిష్క్రమించునో ; — వీనిని గ్రహించి, కొనిపోవును ; — వాయువు గంధములను నెలవునుండి ఎత్తుకొనిపోవునట్లు

ఈశ్వరుడు (జీవుడు) ఏ శరీరమును పొందునో, దేనినుండి నిష్క్రమించునో — వాయువు గంధములను నెలవునుండి ఎత్తుకొనిపోవునట్లు, వీనిని (ఇంద్రియ-మనస్సులను) గ్రహించి కొనిపోవును.