Bhagavad Gītā (Kashmirian recension)· 15.7 / 20

Bhagavad Gītā (Kashmirian recension)15.7

15.7
ममैवांशो जीवलोके जीवभूतः सनातनः । मनः षष्ठानीन्द्रियाणि प्रकृतिस्थानि कर्षति ॥ १५-७ ॥
mamaivāṃśo jīvaloke jīvabhūtaḥ sanātanaḥ | manaḥ ṣaṣṭhānīndriyāṇi prakṛtisthāni karṣati || 15-7 ||
— నా అంశమే, జీవలోకమునందు ; — జీవభూతుడై, సనాతనమైనది ; — మనస్సును ఆఱవదిగా గల ఇంద్రియములను ; — ప్రకృతియందున్నవానిని ఆకర్షించును

జీవలోకమునందు సనాతనమైన జీవభూతుడైన నా అంశమే, ప్రకృతియందున్న మనస్సును ఆఱవదిగా గల ఇంద్రియములను ఆకర్షించును.