Bhagavad Gītā (Kashmirian recension)15.6
न तद्भासयते सूर्यो न शशाङ्को न पावकः ।
यद्गत्वा न निवर्तन्ते तद्धाम परमं मम ॥
१५-६ ॥
na tadbhāsayate sūryo na śaśāṅko na pāvakaḥ |
yadgatvā na nivartante taddhāma paramaṃ mama ||
15-6 ||
— దానిని సూర్యుడు ప్రకాశింపజేయడు ; — చంద్రుడుగాని, అగ్నిగాని (ప్రకాశింపజేయరు) ; — ఏది పొంది మరల మరలరో ; — అది నా పరమధామము దానిని సూర్యుడు ప్రకాశింపజేయడు, చంద్రుడుగాని, అగ్నిగాని ప్రకాశింపజేయరు; ఏది పొంది మరల మరలరో, అది నా పరమధామము.