Bhagavad Gītā (Kashmirian recension)15.9
श्रोत्रं चक्षुः स्पर्शनं च रसनं घ्राणमेव च ।
अधिष्ठाय मनश्चायं विषयानुपसेवते ॥
१५-९ ॥
śrotraṃ cakṣuḥ sparśanaṃ ca rasanaṃ ghrāṇameva ca |
adhiṣṭhāya manaścāyaṃ viṣayānupasevate ||
15-9 ||
— శ్రోత్రము, చక్షువు, స్పర్శనమును ; — రసనమును, ఘ్రాణమును ; — వీనిని, మనస్సునును అధిష్ఠించి, ఈతడు ; — విషయములను అనుభవించును ఈతడు శ్రోత్రమును, చక్షువును, స్పర్శనమును, రసనమును, ఘ్రాణమును, మనస్సునును అధిష్ఠించి విషయములను అనుభవించును.