तिष्ठन्तमुत्क्रामन्तं वा भुञ्जानं वा गुणान्वितम् ।
विमूढा नानुपश्यन्ति पश्यन्ति ज्ञानचक्षुषः ॥
१५-१० ॥
tiṣṭhantamutkrāmantaṃ vā bhuñjānaṃ vā guṇānvitam |
vimūḍhā nānupaśyanti paśyanti jñānacakṣuṣaḥ ||
15-10 ||
నిలుచుచున్నను, నిష్క్రమించుచున్నను, గుణములతోకూడి అనుభవించుచున్నను — మూఢులు ఇతనిని చూడరు; జ్ఞానచక్షువు గలవారు చూచుదురు.