Bhagavad Gītā (Kashmirian recension)· 15.2 / 20

Bhagavad Gītā (Kashmirian recension)15.2

15.2
अधश्चोर्ध्वं प्रसृता यस्य शाखा गुणप्रवृद्धा विषयप्रवालाः । अधश्च मूलान्यनुसन्ततानि कर्मानुबन्धीनि मनुष्यलोके ॥ १५-२ ॥
adhaścordhvaṃ prasṛtā yasya śākhā guṇapravṛddhā viṣayapravālāḥ | adhaśca mūlānyanusantatāni karmānubandhīni manuṣyaloke || 15-2 ||
— దాని శాఖలు క్రిందికి, పైకి వ్యాపించును ; — గుణములచే పెంపొందినవి, విషయములు చిగుళ్ళుగా గలవి ; — క్రిందను దాని వేళ్ళు చాచుకొనియున్నవి ; — కర్మానుబంధములై, మనుష్యలోకమునందు

గుణములచే పెంపొందిన, విషయములు చిగుళ్ళుగా గల దాని శాఖలు క్రిందికి, పైకి వ్యాపించును; క్రిందను దాని వేళ్ళు, మనుష్యలోకమునందు కర్మానుబంధములై, చాచుకొనియున్నవి.