Bhagavad Gītā (Kashmirian recension)15.1
ऊर्ध्वमूलमधः शाखमश्वत्थं प्राहुरव्ययम् ।
छन्दांसि यस्य पर्णानि यस्तं वेद स वेदवित् ॥
१५-१ ॥
ūrdhvamūlamadhaḥ śākhamaśvatthaṃ prāhuravyayam |
chandāṃsi yasya parṇāni yastaṃ veda sa vedavit ||
15-1 ||
— పైకి వేళ్ళు, క్రిందికి శాఖలు గలదానిని ; — అశ్వత్థమును అవ్యయమని చెప్పుదురు ; — దాని ఆకులు ఛందస్సులు ; — దానిని ఎఱిగినవాడు వేదవేత్త పైకి వేళ్ళు, క్రిందికి శాఖలు గల అశ్వత్థమును అవ్యయమని చెప్పుదురు; దాని ఆకులు ఛందస్సులు; దానిని ఎఱిగినవాడు వేదవేత్త.