Bhagavad Gītā (Kashmirian recension)· 14.27 / 27

Bhagavad Gītā (Kashmirian recension)14.27

14.27
ब्रह्मणो हि प्रतिष्ठाहममृतस्याव्ययस्य च । शाश्वतस्य च धर्मस्य सुखस्यैकान्तिकस्य च ॥ १४-२७ ॥
brahmaṇo hi pratiṣṭhāhamamṛtasyāvyayasya ca | śāśvatasya ca dharmasya sukhasyaikāntikasya ca || 14-27 ||
— ఏలనగా నేను బ్రహ్మమునకు ఆధారమును ; — అమృతమునకు, అక్షయమునకు ; — శాశ్వత ధర్మమునకు ; — ఆత్యంతిక సుఖమునకును

ఏలయన నేను బ్రహ్మమునకు, అమృతమునకు, అవ్యయమునకు, శాశ్వతమైన ధర్మమునకు, ఏకాంతికమైన సుఖమునకు ప్రతిష్ఠను.