Bhagavad Gītā (Kashmirian recension)14.26
मां च योऽव्यभिचारेण भक्तियोगेन सेवते ।
स गुणान्समतीत्यैतान्ब्रह्मभूयाय कल्पते ॥
१४-२६ ॥
māṃ ca yo'vyabhicāreṇa bhaktiyogena sevate |
sa guṇānsamatītyaitānbrahmabhūyāya kalpate ||
14-26 ||
— ఎవడు చలింపని ; — భక్తి యోగముచేత నన్ను సేవించునో ; — అతడు ఈ గుణములను చక్కగా అతిక్రమించి ; — బ్రహ్మ స్థితికి యోగ్యుడగును ఎవడు అవ్యభిచారమైన భక్తియోగముచేత నన్ను సేవించునో — అతడు ఈ గుణములను చక్కగా దాటి బ్రహ్మభావమునకు అర్హుడగును.