मानावमानयोस्तुल्यस्तुल्यो मित्रापरिपक्षयोः ।
सर्वारम्भफलत्यागी गुणातीतः स उच्यते ॥
१४-२५ ॥
mānāvamānayostulyastulyo mitrāparipakṣayoḥ |
sarvārambhaphalatyāgī guṇātītaḥ sa ucyate ||
14-25 ||
మాన-అవమానములయందు సముడు, మిత్ర-శత్రుపక్షములయందు సముడు, సర్వ ఆరంభముల ఫలమును త్యజించినవాడు — అతడు గుణాతీతుడని చెప్పబడును.