न रूपमस्येह तथोपलभ्यते नान्तो न चादिर्न च सम्प्रतिष्ठा ।
अश्वत्थमेनं सुविरूढमूल- मसङ्गशस्त्रेण शितेन च्छित्त्वा ॥
१५-३ ॥
na rūpamasyeha tathopalabhyate nānto na cādirna ca sampratiṣṭhā |
aśvatthamenaṃ suvirūḍhamūla- masaṅgaśastreṇa śitena cchittvā ||
15-3 ||
ఇచట దాని రూపము అట్లు తెలియరాదు — దాని అంతముగాని, ఆదిగాని, నెలవుగాని కానరావు; బాగుగా పాతుకొన్న వేరు గల ఈ అశ్వత్థమును అసంగమను వాడియైన ఆయుధముచేత ఛేదించి —