Bhagavad Gītā (Kashmirian recension)· 15.4 / 20

Bhagavad Gītā (Kashmirian recension)15.4

15.4
ततः पदं तत्परिमार्गितव्यं यस्मिन्गतो न निवर्तेत भूयः । तमेव चाद्यं पुरुषं प्रपद्ये- द्यतः प्रवृत्तिः प्रसृता पुराणी ॥ १५-४ ॥
tataḥ padaṃ tatparimārgitavyaṃ yasmingato na nivarteta bhūyaḥ | tameva cādyaṃ puruṣaṃ prapadye- dyataḥ pravṛttiḥ prasṛtā purāṇī || 15-4 ||
— అటుపై ఆ పదమును అన్వేషింపవలెను ; — ఏది పొంది మరల మరలరో ; — ఆ ఆద్యమైన పురుషునే శరణుపొందవలెను ; — ఏ పురాణమైన ప్రవృత్తి వెలువడెనో

అటుపై, ఏది పొంది మరల మరలరో, ఆ పదమును అన్వేషింపవలెను; ఏ పురాణమైన ప్రవృత్తి వెలువడెనో, ఆ ఆద్యమైన పురుషునే శరణుపొందవలెను.