Bhagavad Gītā (Kashmirian recension)· 11.49 / 60

Bhagavad Gītā (Kashmirian recension)11.49

11.49
अत्यद्भुतं कर्म न दुष्करं ते कर्मोपमानं नहि विद्यते ते । नते गुणानां परिमाणमस्ति न तेजसो नापि बलस्य नर्द्धेः ॥ ११-४९ ॥
atyadbhutaṃ karma na duṣkaraṃ te karmopamānaṃ nahi vidyate te | nate guṇānāṃ parimāṇamasti na tejaso nāpi balasya narddheḥ || 11-49 ||
— నీ అత్యద్భుత కర్మ నీకు కష్టము కాదు ; — నీ కర్మకు పోలిక లేదు ; — నీ గుణములకు కొలత లేదు ; — తేజస్సుకుగాని, బలమునకుగాని, శ్రీకిగాని

నీ అత్యద్భుతమైన కర్మ నీకు దుష్కరము కాదు; నీ గుణములకు పరిమాణము లేదు, నీ తేజస్సుకుగాని, బలముకుగాని, వృద్ధికిగాని.