द्यावापृथिव्योरिदमन्तरं हि व्याप्तं त्वयैकेन दिशश्च सर्वाः ।
दृष्ट्वाद्भुतं रूपमुग्रं तवेदृ ग्लोकत्रयं प्रव्यथितं महात्मन् ॥
११-२० ॥
dyāvāpṛthivyoridamantaraṃ hi vyāptaṃ tvayaikena diśaśca sarvāḥ |
dṛṣṭvādbhutaṃ rūpamugraṃ tavedṛ glokatrayaṃ pravyathitaṃ mahātman ||
11-20 ||
ఓ మహాత్మా, స్వర్గ-భూముల మధ్యనున్న ఈ అంతరమంతయు, సర్వ దిక్కులును నీ ఒక్కనిచేతనే వ్యాపింపబడినవి; నీ ఇట్టి అద్భుతమైన ఉగ్రరూపమును చూచి ముల్లోకములు వ్యథనొందుచున్నవి.