अनेकबाहूदरवक्त्रनेत्रं पश्यामि त्वां सर्वतोऽनन्तरूपम् ।
नान्तं न मध्यं न पुनस्तवादिं पश्यामि विश्वेश्वर विश्वरूप ! ॥
११-१६ ॥
anekabāhūdaravaktranetraṃ paśyāmi tvāṃ sarvato'nantarūpam |
nāntaṃ na madhyaṃ na punastavādiṃ paśyāmi viśveśvara viśvarūpa ! ||
11-16 ||
ఓ విశ్వేశ్వరా, ఓ విశ్వరూపా, అనేక బాహువులు-ఉదరములు-ముఖములు-నేత్రములు గలవానిగా, అన్నివైపుల అనంతరూపుడవైన నిన్ను చూచుచున్నాను; నీ అంతమునుగాని, మధ్యమునుగాని, ఆదినిగాని చూడకున్నాను.