पश्यामि देवांस्तव देव देहे सर्वांस्तथा भूतविशेषसङ्घान् ।
ब्रह्माणमीशं कमलासनस्थ मृषींश्च सर्वानुरगांश्च दिव्यान् ॥
११-१५ ॥
paśyāmi devāṃstava deva dehe sarvāṃstathā bhūtaviśeṣasaṅghān |
brahmāṇamīśaṃ kamalāsanastha mṛṣīṃśca sarvānuragāṃśca divyān ||
11-15 ||
ఓ దేవా, నీ దేహమునందు దేవతలందఱిని, అట్లే నానావిధ భూతసమూహములను, కమలాసనమునందున్న ఈశుడైన బ్రహ్మను, ఋషులందఱిని, దివ్యమైన సర్పములనును చూచుచున్నాను.