Bhagavad Gītā (Kashmirian recension)1.7
अस्माकं तु विशिष्टा ये तान्निबोध द्विजोत्तम ।
नायका मम सैन्यस्य संज्ञार्थं तान् ब्रवीमि ते ॥
१-७ ॥
asmākaṃ tu viśiṣṭā ye tānnibodha dvijottama |
nāyakā mama sainyasya saṃjñārthaṃ tān bravīmi te ||
1-7 ||
— మనవారిలో ; — కాని ; — విశిష్టులు ; — ఎవరో ; — వారిని తెలిసికొనుము ; — ఓ ద్విజశ్రేష్ఠా ; — నాయకులు ; — నా సేనకు ; — గుర్తించుట కొఱకు ; — వారిని నీకు చెప్పుచున్నాను ఓ ద్విజశ్రేష్ఠా, మనవారిలో విశిష్టులైనవారిని, నా సేనకు నాయకులైనవారిని తెలిసికొనుము; నీకు గుర్తుండుటకై వారిని పేర్కొనుచున్నాను.