Bhagavad Gītā (Kashmirian recension)· 1.6 / 47

Bhagavad Gītā (Kashmirian recension)1.6

1.6
युधामन्युश्च विक्रान्त उत्तमौजाश्च वीर्यवान् । सौभद्रो द्रौपदेयाश्च सर्व एव महारथाः ॥ १-६ ॥
yudhāmanyuśca vikrānta uttamaujāśca vīryavān | saubhadro draupadeyāśca sarva eva mahārathāḥ || 1-6 ||
— యుధామన్యుడు ; — పరాక్రమశాలి ; — ఉత్తమౌజుడు ; — వీర్యవంతుడు ; — సుభద్రాపుత్రుడు (అభిమన్యుడు) ; — ద్రౌపదీపుత్రులు ; — వీరందఱును నిజముగా ; — మహారథులు

పరాక్రమశాలి యుధామన్యుడు, వీర్యవంతుడైన ఉత్తమౌజుడు, సుభద్రాపుత్రుడు, ద్రౌపదీపుత్రులు — వీరందరును మహారథులే.