Bhagavad Gītā (Kashmirian recension)1.5
धृष्टकेतुश्चेकितानः काशिराजश्च वीर्यवान् ।
पुरुजित् कुन्तिभोजश्च शैव्यश्च नरपुङ्गवः ॥
१-५ ॥
dhṛṣṭaketuścekitānaḥ kāśirājaśca vīryavān |
purujit kuntibhojaśca śaivyaśca narapuṅgavaḥ ||
1-5 ||
— ధృష్టకేతువు ; — చేకితానుడు ; — కాశీరాజు ; — పరాక్రమవంతుడు ; — పురుజిత్తు ; — కుంతిభోజుడు ; — శైవ్యుడు ; — నరశ్రేష్ఠుడు ధృష్టకేతువు, చేకితానుడు, పరాక్రమవంతుడైన కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు, నరశ్రేష్ఠుడైన శైవ్యుడు,