Bhagavad Gītā (Kashmirian recension)· 1.45 / 47

Bhagavad Gītā (Kashmirian recension)1.45

1.45
अहो वत महत्पापं कर्तुं व्यवसिता वयम् । यद्राज्यसुखलोभेन हन्तुं स्वजनमुद्यताः ॥ १-४५ ॥
aho vata mahatpāpaṃ kartuṃ vyavasitā vayam | yadrājyasukhalobhena hantuṃ svajanamudyatāḥ || 1-45 ||
— అయ్యో, అకటా ; — మహాపాపమును ; — చేయుటకు సిద్ధపడితిమి ; — రాజ్యసుఖముల లోభముచేత ; — స్వజనమును చంపుటకు తలపెట్టి

అయ్యో! రాజ్యసుఖముల లోభముచేత స్వజనమును చంపుటకు సిద్ధపడి, మహాపాపమును చేయుటకు మేము తలపెట్టితిమి.