Bhagavad Gītā (Kashmirian recension)1.44
उत्साद्यन्ते जातिधर्माः कुलधर्माश्च शाश्वताः ।
उत्सन्नकुलधर्माणां मनुष्याणां जनार्दन ! ॥
१-४४ ॥
utsādyante jātidharmāḥ kuladharmāśca śāśvatāḥ |
utsannakuladharmāṇāṃ manuṣyāṇāṃ janārdana ! ||
1-44 ||
— జాతిధర్మములు ఉన్మూలింపబడును ; — శాశ్వతమైన కులధర్మములును ; — కులధర్మములు నశించిన ; — మనుష్యులకు ; — ఓ జనార్దనా జాతిధర్మములు, శాశ్వతమైన కులధర్మములు నశించును; ఓ జనార్దనా, కులధర్మములు నశించిన మనుష్యులకు —