Bhagavad Gītā (Kashmirian recension)· 1.37 / 47

Bhagavad Gītā (Kashmirian recension)1.37

1.37
पापमेवाश्रयेदस्मान् हत्वैतानाततायिनः । तस्मान्नार्हा वयं हन्तुं धार्तराष्ट्रान्स्वबान्धवान् ॥ १-३७ ॥
pāpamevāśrayedasmān hatvaitānātatāyinaḥ | tasmānnārhā vayaṃ hantuṃ dhārtarāṣṭrānsvabāndhavān || 1-37 ||
— పాపమే మనను అంటును ; — ఈ ఆతతాయులను చంపి ; — కావున చంపుట మనకు తగదు ; — మన స్వబంధువులైన ధృతరాష్ట్రపుత్రులను

ఈ ఆతతాయులను చంపినచో పాపమే మనను ఆశ్రయించును; కావున మన స్వబంధువులైన ధృతరాష్ట్రపుత్రులను చంపుట మనకు తగదు.