Bhagavad Gītā (Kashmirian recension)· 1.38 / 47

Bhagavad Gītā (Kashmirian recension)1.38

1.38
स्वजनं हि कथं हत्वा सुखिनः स्याम माधव ! । यद्यप्येते न पश्यन्ति लोभोपहतचेतसः ॥ १-३८ ॥
svajanaṃ hi kathaṃ hatvā sukhinaḥ syāma mādhava ! | yadyapyete na paśyanti lobhopahatacetasaḥ || 1-38 ||
— స్వజనమును చంపి ఎట్లు ; — మనము సుఖులమగుదుము ; — ఓ మాధవా ; — వీరు చూడకున్నను ; — లోభముచే చెడిన మనస్సు గలవారు

ఓ మాధవా, స్వజనమును చంపి మనము ఎట్లు సుఖులమగుదుము? లోభముచే చెడిపోయిన మనస్సుగల వీరు,