Bhagavad Gītā (Kashmirian recension)· 1.39 / 47

Bhagavad Gītā (Kashmirian recension)1.39

1.39
कुलक्षयकृतं दोषं मित्रद्रोहे च पातकम् । कथं न ज्ञेयमस्माभिः पापादस्मान्निवर्तितुम् ॥ १-३९ ॥
kulakṣayakṛtaṃ doṣaṃ mitradrohe ca pātakam | kathaṃ na jñeyamasmābhiḥ pāpādasmānnivartitum || 1-39 ||
— కులనాశమువలన కలుగు దోషమును ; — మిత్రద్రోహమునందలి పాతకమును ; — మనచే ఎట్లు తెలిసికొనరాదు ; — ఈ పాపమునుండి మరలుటకు

కులనాశమువలన కలుగు దోషమును, మిత్రద్రోహమునందలి పాతకమును చూడకున్నను — ఈ పాపమునుండి మరలుటకు మనము ఎందుకు తెలిసికొనరాదు?